Shivadhar Reddy nd V Hanumantha Rao | ప్రభుత్వ సలహాదారుగా వీహెచ్.. రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి
Shivadhar Reddy nd V Hanumantha Rao | తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా హనుమంత రావును, స్టేట్ సెక్యూరిటీ సలహాదారుగా శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం జీవోను విడుదల చేసింది.
Shivadhar Reddy nd V Hanumantha Rao | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ వి.హనుమంత రావుకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా హనుమంత రావును, స్టేట్ సెక్యూరిటీ సలహాదారుగా శివధర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు గురువారం జీవో(GO)ను విడుదల చేసింది.
మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి సేవలు అందించనున్నారు. చట్టం, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ఆయన పదవీ విరమణ రోజే రేవంత్ ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. మంత్రి హోదాలో వీహెచ్‌ను సలహాదారుడిగా, సీఎస్ హోదాలో ప్రభుత్వ భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



