High Court notices | సీవీ ఆనంద్, శివధర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
High Court notices | సీవీ ఆనంద్ (CV Anand), శివధర్ రెడ్డి (Shivadhar Reddy), జోయల్ డేవిస్ (Joyal davis), లింబాద్రి (Limbadri) లకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్ చలానాల విషయంలో కోర్టు ధిక్కరణ కింద నోటీసులు పంపింది.
High Court notices | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ (CV Anand) బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో పాటు శివధర్ రెడ్డి (Shivadhar Reddy), జోయల్ డేవిస్ (Joyal davis), లింబాద్రి (Limbadri) లకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్ చలానాల విషయంలో కోర్టు ధిక్కరణ కింద నోటీసులు పంపింది. తన బైకును సీజ్ చేశారని మల్లికార్జున్ (Mallikharjun) అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు స్పందించింది.
పెండింగ్ చలానాలు ఉంటే వాహనాలు సీజ్ చేయొద్దని గతంలో హైకోర్టు చెప్పినప్పటికీ తన బైకును ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారని మల్లికార్జున్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవట్లేదని ఆయన పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీకి హైకోర్టు నోటీసులిచ్చింది. రవాణా శాఖ కమిషనర్‌ను కూడా పిటిషనర్ ప్రతివాదిగా చేర్చారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



