Maadigas| తెలంగాణలో అత్యధికులు మాదిగలే. జనాభాలో వీరే 10.3 శాతం
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేసింది.అత్యధిక జనాభా మాదిగలదే నమోదైంది. మొత్తం జనాభాలో 36 లక్షల 57 వేల 551 మంది ((10.3%) తో వారే జనాభాలో అగ్రస్థానం నమోదు చేశారు. ఆ తర్వాత ముదిరాజ్ లు, లంబాడీలు, యాదవులు, రెడ్ల జనాభా నమోదైంది.
తెలంగాణలో అత్యధికులు మాదిగలే. జనాభాలో వీరే 10.3 శాతం
కుల గణన వివరాలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
మాదిగల జనాభా 36 లక్షల 57వేల 551
ఆ తర్వాత ముదిరాజ్ లు 26 లక్షల 39 వేల 27 మంది
త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేసింది.అత్యధిక జనాభా మాదిగలదే నమోదైంది. మొత్తం జనాభాలో 36 లక్షల 57 వేల 551 మంది ((10.3%) తో వారే జనాభాలో అగ్రస్థానం నమోదు చేశారు. ఆ తర్వాత ముదిరాజ్ లు, లంబాడీలు, యాదవులు, రెడ్ల జనాభా నమోదైంది.
ప్రభుత్వం విడుదల చేసిన కులగణన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాలు (జనాభాతో సహా)
1. మాదిగ (Madiga) – 36,57,551 (10.3%)
2. ముదిరాజ్ (Mudiraj) – 26,39,027 (7.4%)
3. లంబాడీ / బంజారా (Lambadis) – 24,04,056 (6.8%)
4. యాదవ (Yadava/Golla) – 20,18,725 (5.7%)
5. రెడ్డి (Reddy) – 17,10,244 (4.8%)
6. గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)
7. మాల (Mala) – 14,71,514 (4.1%)
8. మున్నూరు కాపు (Munnurukapu) – 13,75,018 (3.9%)
9. పద్మశాలి (Padmasali) – 11,82,252 (3.3%)
10. రజక (Rajaka) – 9,95,972 (2.8%)
11. కురుమ / కురుబ (Kuruba/Kuruma) – 7,95,822 (2.2%)
12. ఒడ్డు / వడ్డెర (Odde/Vaddera) – 6,43,571 (1.8%)
13. ముస్లింలు (OC Muslims) – 6,32,782 (1.8%)
14. అగ్నికులక్షత్రియ (Agnikulakshatriya) – 5,27,119 (1.5%)
15. కొమటి / వైశ్య (Komati/Vaishya) – 5,08,813 (1.4%)
16. నాయి బ్రాహ్మణ్ (Nayi Brahmin) – 4,33,785 (1.2%)
17. కుమ్మర (Kummara) – 4,31,363 (1.2%)
18. కొయ (Koya) – 4,28,142 (1.2%)
19. వడ్రంగి (Vadrangi) – 4,07,927 (1.1%)
20. గోండ్ (Gond) – 3,81,895 (1.1%)
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





