కార్ల తయారీలో జర్మనీతో కలిసి పనిచేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
జర్మనీ పార్లమెంటరీ బృందంతో శుక్రవారం (2025 డిసెంబర్ 12) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.
a
admin trinethra
News | Dec 12, 2025, 3.26 pm IST

















