Horror OTT | ఓటీటీలో రిలీజైన సురేఖవాణి కూతురు హారర్ మూవీ – అమరావతిలో దయ్యాలు ఉన్నాయా?
సురేఖవాణి కూతురు సుప్రీత తెలుగు డెబ్యూ మూవీ ఆమరావతికి ఆహ్వానం ఓటీటీలో రిలీజైంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమంగ్ అవుతోంది.
Horror OTT | సురేఖావాణి కూతురు సుప్రీత అమరావతికి ఆహ్వానం మూవీతో ఇటీవలే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ హారర్ మూవీలో సుప్రీతతో పాటు ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రల్లో నటించారు. జీవీకే దర్శకత్వం వహించాడు.
కొత్తదనం మిస్....
ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన అమరావతికి ఆహ్వానం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు హారర్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది.
అమరావతిలో అడుగుపెడితే...
ఈశ్వర్ (శివ కంఠమనేని) పోలీస్ అఫీసర్. చేయని తప్పుకు సస్పెండ్ అవుతాడు. ఈశ్వర్ భార్య భానుమతి (ధన్య భాలకృష్ణ) ఆమె చెల్లెలు భార్గవి (సుప్రీత) కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటారు. దయ్యాలు లేవని భార్గవి చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ అజ్ఞాతవ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఆమరావతికి రమ్మని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని భార్గవి అమరావతికి అనే ఊరికి వస్తుంది. అక్కడ ఈశ్వర్, భార్గవిలకు ఎలాంటి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి? రాజేశ్వరి (ఎస్తేర్) ఆత్మ వారిని ఎందుకు వెంటాడింది? తన కుటుంబాన్ని ఈశ్వర్ ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
లేచింది మహిళా లోకం....
అమరావతి ఆహ్వానం కంటే ముందు చౌదరిగారి అమ్మాయితో నాయుడి గారి అబ్బాయి అనే సినిమాను అంగీకరించింది సుప్రీత. కానీ ముందుగా ఆమరావతికి ఆహ్వానం రిలీజైంది. సుప్రీత ఓ హీరోయిన్‌గా నటించిన లేచింది మహిళా లోకం మూవీ మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో సుప్రీతతో పాటు మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, హరితేజ కీలక పాత్రల్లో నటించారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



