Smriti Mandhana | స్మృతి మందాన వివాహం రద్దు
భారత స్టార్ క్రికెటర్ (Cricketer) స్మృతి మందాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం జరగకముందే పెళ్లి రద్దయింది
Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ (Cricketer) స్మృతి మందాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం రద్దు అయింది. ఈ మేరకు వారిరువురూ ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఒకవైపు స్మృతి వివాహం రద్దయిందని పేర్కొనగా, ముచ్చల్ తన జీవితంలో ఇది కఠిన దశగా అభివర్ణిస్తూ, కానీ ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా వారి వివాహంపై కొనసాగుతున్న సందిగ్ధతకు వారు తెరదించారు.
సుదీర్ఘకాలంగా రిలేషన్షిప్లో....
వారిరువురూ 2019 నుంచి రిలేషన్షిప్ ఉండగా, 2025 ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకున్నారు. గత నెల 23వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణంలో వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ స్మృతి తండ్రి అనారోగ్యంతో వాయిదాపడింది. పెళ్లికి ముందు సంగీత్, మెహిందీ, హల్దీ, ప్రీ వెడ్డింగ్ షూట్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
సంబంధిత వార్తలు

Sreeleela | క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ తల్లి..
మే 18, 2026

Instagram Instants | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్స్టంట్స్ ఫీచర్.. ఫోటోలు చూసిన వెంటనే మాయం..
మే 14, 2026

Mouni Roy | విడాకుల దిశగా యంగ్ హీరోయిన్ – భర్తను అన్‌ఫాలో చేసిన విశ్వంభర బ్యూటీ
మే 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



