అందుకే.. బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది: సీఎం రేవంత్ రెడ్డి
SIR (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) పేరుతో తొలుత ఓటర్ కార్డు తొలగిస్తారు.. తర్వాత ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తొలగిస్తారు. . వాళ్లకున్న హక్కులన్నీ గుంజుకుంటారు. అందుకే అందరం కలిసి SIRకు వ్యతిరేకంగా పోరాడదాం......అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు
a
admin trinethra
News | Dec 14, 2025, 7.43 pm IST

















