త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sankranthi | సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. రేవంత్ కీల‌క నిర్ణ‌యం

Sankranthi | సంక్రాంతి (Sankranthi) పండుగ నేప‌థ్యంలో ఊరెళ్లే వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం (State Government) గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది. పండుగ‌కు ఊరెళ్లే వారి వాహ‌నాల‌కు రాష్ట్రంలోని అన్ని టోల్‌గేట్ల (Tollgate) వ‌ద్ద ఉచితంగా వెళ్లే అవ‌కాశాన్ని కల్పించాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిర్ణ‌యించారు.

A

Telangana | Published On Dec 30, 2025, 2.37 pm IST

Sankranthi | సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. రేవంత్ కీల‌క నిర్ణ‌యం
Advertisement

Sankranthi | సంక్రాంతి (Sankranthi) పండుగ నేప‌థ్యంలో ఊరెళ్లే వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం (State Government) గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది. పండుగ‌కు ఊరెళ్లే వారి వాహ‌నాల‌కు రాష్ట్రంలోని అన్ని టోల్‌గేట్ల (Tollgate) వ‌ద్ద ఉచితంగా వెళ్లే అవ‌కాశాన్ని కల్పించాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిర్ణ‌యించారు. ఈ మేర‌కు అన్ని వాహ‌నాల‌కు టోల్ ట్యాక్స్‌ను క‌ట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వానికి రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) లేఖ రాయ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement