Hangover | మద్యం సేవించాక హ్యాంగోవర్ రావొద్దంటే.. ఇలా చేయండి..!
Hangover | నూతన సంవత్సరం సందర్భంగా చాలా మంది ఇప్పటికే పార్టీ మోడ్‌లోకి ఎంటర్ అయిపోయారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రిసార్టులు, పబ్‌లు, క్లబ్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు కళ్లు చెదిరే ఆఫర్లతో పార్టీ పక్షులను ఆకట్టుకుంటున్నారు.
M
Mahesh Reddy B
Health | Dec 31, 2025, 10.30 am IST
















