Governor Shivaprathap Shukla | కాన్వాయ్‌ను తగ్గించండి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశం
Governor Shivaprathap Shukla | కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పిలుపుకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పందించారు. ఈ మేరకు తన కాన్వాయ్ (convoy) లోని వాహనాలను కూడా సగానికి పైగా తగ్గించాలని అధికారులను గవర్నర్ గురువారం ఆదేశించారు.
Shivaprathap Shukla త్రినేత్ర.న్యూస్: కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పిలుపుకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పందించారు. ఈ మేరకు తన కాన్వాయ్ (convoy) లోని వాహనాలను కూడా సగానికి పైగా తగ్గించాలని అధికారులను గవర్నర్ గురువారం ఆదేశించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కూడా తమ తమ కాన్వాయ్‌లలోని వాహనాలను తగ్గించుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ పిలుపును గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్‌లో వాహనాలను సగానికిపైగా తగ్గించాలని ఆదేశించారు. అలాగే సీఎం, మంత్రులు కూడా కాన్వాయ్‌ను తగ్గించుకోవాలని, విదేశీ వస్తువుల బదులు స్వదేశీ వస్తువుల వినియోగంపై దృష్టి సారించాలని గవర్నర్ సూచించారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



