Bail to Rohith Reddy | పైలట్ రోహిత్‌రెడ్డికి బెయిల్.. హైకోర్టులో ఊరట
Bail to Rohith Reddy | మొయినాబాద్ (Moinabad) ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు (Drugs case) లో చంచల్‌గూడ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy)కి హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. ఆయనకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Bail to Rohith Reddy | త్రినేత్ర.న్యూస్: మొయినాబాద్ (Moinabad) ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు (Drugs case) లో చంచల్‌గూడ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy)కి హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. ఆయనకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. పాస్ పోర్టును పోలీసులకు సరెండర్ చేయాలని షరతు విధించింది. దర్యాప్తునకు సహకరిస్తూనే, మరోవైపు సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది.
ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిని గత మార్చి 14న అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తనిఖీల కోసం వెళ్లిన ఎస్‌వోటీ పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు, మరో నిందితుడిని పలుమార్లు ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.
కాగా గతంలో ఉప్పర్‌పల్లి కోర్టులో రోహిత్‌రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో పైలట్ ఈనెల 8న హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇదివరకే హైకోర్టులో వాదనలు ముగియగా ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



