Reddy Population In Telangana| తెలంగాణలో రెడ్ల జనాభా ఎంతో తెలుసా? ఓసీల్లో వారే ఎక్కువ
ఓసీల్లో రెడ్ల జనాభా అత్యధికంగా ఉంది. మొత్తం జనాభాలో 4.8% గా ఉన్న రెడ్లు 17,10,244 మంది ఉన్నట్టు కుల గణనలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో ముస్లింలు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో SEEEPC Survey-2024 డేటా ఆధారంగా ఓసీ జనాభా వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ సచివాలయం
తెలంగాణలో రెడ్ల జనాభా ఎంతో తెలుసా? ఓసీల్లో వారే ఎక్కువ
కుల గణన వివరాలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
రెడ్డి (Reddy) జనాభా – 17,10,244 (4.8%)
ఓసీల్లో ఆ తర్వాత ముస్లింల
బ్రాహ్మణులు (Brahmins) 3,35,806 (0.9%)
త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేసింది.అత్యధిక జనాభా మాదిగలదే నమోదైంది. మొత్తం జనాభాలో 36 లక్షల 57 వేల 551 మంది ((10.3%) తో వారే జనాభాలో అగ్రస్థానం నమోదు చేశారు. ఆ తర్వాత ముదిరాజ్ లు, లంబాడీలు, యాదవులు, రెడ్ల జనాభా నమోదైంది. కాగా ఓసీల్లో రెడ్ల జనాభా అత్యధికంగా ఉంది. మొత్తం జనాభాలో 4.8% గా ఉన్న రెడ్లు 17,10,244 మంది ఉన్నట్టు కుల గణనలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో ముస్లింలు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో SEEEPC Survey-2024 డేటా ఆధారంగా ఓసీ జనాభా వివరాలు ఇలా ఉన్నాయి.
OC కులాలలో టాప్ 10 (జనాభా)
1. రెడ్డి (Reddy) – 17,10,244 (4.8%)
2. ముస్లింలు (OC Muslims) – 6,32,782 (1.8%)
3. కొమటి / వైశ్య (Komati/Vaishya) – 5,08,813 (1.4%)
4. కమ్మ (Kamma) – 3,67,715 (1.0%)
5. బ్రాహ్మణులు (Brahmins) – 3,35,806 (0.9%)
6. కాపు / నాయుడు (Kapu/Naidu) – 2,42,321 (0.7%)
7. వెలమ (Velama) – 1,43,523 (0.4%)
8. రాజు (Raju/Kshatriya) – 60,471 (0.2%)
9. అయ్యంగార్ / అయ్యర్ (Iyengar/Iyer) – 52,724 (0.1%)
10. జైనులు (Jains) – 51,623 (0.1%)
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






