POCSO ON BANDI | బండిపై 20 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసులు
బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్
బండిపై 20 ఏండ్ల జైలు శిక్ష కేసులు
ఇక తప్పించుకునే మార్గం లేకుండా
బెయిల్ కు వీలు లేకుండా
సెక్షన్ 11, 12 కాకుండా
సెక్షన్ 5, 6 ప్రకారం కేసు
బుధవారం మధ్యాహ్నం
బండి భగీరథ్ ఇంటరాగేషన్
హాజరు కావాలంటూ..బండికి
నోటీసులు పంపిన పోలీసులు
త్రినేత్ర.న్యూస్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసులో పోలీసులు సెక్షన్లు మార్చారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు విధించే కఠినమైన సెక్షన్ 5, సెక్షన్ 6లను విధించారు. ఈ మేరకు బండి భగీరథ్ కు బుధవారం మధ్యాహ్నం విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు
బెయిల్ లేదు..జైలేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మే 8న నమోదైన ఎఫ్ఐఆర్ లో ముందు .. బెయిల్ కు వీలు కల్పించే సెక్షన్ 11, 12ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ బాధితురాలైన మైనర్ బాలికతో మరో మారు మాట్లాడిన తర్వాత సెక్షన్లను మార్చారు. దాదాపు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలున్న సెక్షన్ 5, సెక్షన్ 6ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు బండి భగీరథ్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట బషీరాబాద్ లో జరిగే విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






