త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU | ఓయూ బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

OU | ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) ప‌రిధిలోని బీఈడీ (B.Ed.) ప‌రీక్షా ఫీజును స్వీక‌రించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

A

News | Published On Dec 5, 2025, 1.13 pm IST

OU | ఓయూ బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ
Advertisement

OU | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 6వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement