MUDIRAJ | తెలంగాణలో బీసీల్లో ముదిరాజ్ లదే ఎక్కువ పాపులేషన్
తెలంగాణ బీసీల్లో ముదిరాజ్ లదే అత్యధిక జనాభా నమోదైంది. వారే 26,39,027 (7.4%) మంది ఉన్నారు. ఆ తర్వాత ఆ తర్వాత యాదవ / గొల్ల (Yadava/Golla) – 20,18,725 (5.7% గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)లు మూడో స్థానం లొ, మున్నూరు కాపు (Munnurukapu)లది – 13,75,018 (3.9%) నాలుగో స్థానం లో ఉన్నారు
తెలంగాణ సచివాలయం
తెలంగాణలో బీసీల్లో ముదిరాజ్ లదే ఎక్కువ పాపులేషన్
కుల గణన వివరాలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
ముదిరాజ్ (Mudiraj) జనాభా – 26,39,027 (7.4%)
ఆ తర్వాత యాదవులే యాదవ / గొల్ల (Yadava/Golla) – 20,18,725 (5.7%
గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)లది మూడో స్థానం
మున్నూరు కాపు (Munnurukapu)లది – 13,75,018 (3.9%) నాలుగో స్థానం
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్ లదే అత్యధిక జనాభా నమోదైంది. వారే 26,39,027 (7.4%)
మంది ఉన్నారు. ఆ తర్వాత ఆ తర్వాత యాదవ / గొల్ల (Yadava/Golla) – 20,18,725 (5.7%
గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)లు మూడో స్థానం లొ, మున్నూరు కాపు (Munnurukapu)లది – 13,75,018 (3.9%) నాలుగో స్థానం లో ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేసింది.అత్యధిక జనాభా మాదిగలదే నమోదైంది. మొత్తం జనాభాలో 36 లక్షల 57 వేల 551 మంది ((10.3%) తో వారే జనాభాలో అగ్రస్థానం నమోదు చేశారు. ఆ తర్వాత ముదిరాజ్ లు, లంబాడీలు, యాదవులు, రెడ్ల జనాభా నమోదైంది. కాగా ఓసీల్లో రెడ్ల జనాభా అత్యధికంగా ఉంది. మొత్తం జనాభాలో 4.8% గా ఉన్న రెడ్లు 17,10,244 మంది ఉన్నట్టు కుల గణనలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో ముస్లింలు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో SEEEPC Survey-2024 డేటా ఆధారంగా బీసీ జనాభా వివరాలు ఇలా ఉన్నాయి.
SEEEPC Survey-2024 డేటా ఆధారంగా
బీసీ (BC) కులాలలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 కులాలు ఇవి 👇
బీసీ కులాలలో టాప్ 20 (జనాభాతో)
1. ముదిరాజ్ (Mudiraj) – 26,39,027 (7.4%)
2. యాదవ / గొల్ల (Yadava/Golla) – 20,18,725 (5.7%)
3. గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)
4. మున్నూరు కాపు (Munnurukapu) – 13,75,018 (3.9%)
5. పద్మశాలి (Padmasali) – 11,82,252 (3.3%)
6. రజక (Rajaka) – 9,95,972 (2.8%)
7. కురుమ / కురుబ (Kuruma/Kuruba) – 7,95,822 (2.2%)
8. ఒడ్డు / వడ్డెర (Odde/Vaddera) – 6,43,571 (1.8%)
9. అగ్నికుల క్షత్రియ (Agnikulakshatriya) – 5,27,119 (1.5%)
10. నాయి బ్రాహ్మణ్ (Nayi Brahmin) – 4,33,785 (1.2%)
11. కుమ్మర (Kummara) – 4,31,363 (1.2%)
12. వడ్రంగి (Vadrangi) – 4,07,927 (1.1%)
13. వాల్మీకి / బోయ (Valmiki/Boya) – 3,59,230 (1.0%)
14. దుదేకుల (Dudekula) – 2,69,699 (0.8%)
15. పెరిక (Perika) – 2,30,851 (0.6%)
16. బ్లాక్స్మిత్ (Blacksmith) – 1,65,726 (0.5%)
17. మేదరి (Medari) – 77,645 (0.2%)
18. గంగి రెద్దుల వారు (Gangiredlavaru) – 92,430 (0.3%)
19. గోల్డ్‌స్మిత్.. (Goldsmith) – 2,48,965 (0.7%)
20. ఉప్పర (Uppara) – 1,24,148 (0.3%)
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






