MP Asaduddin Owaisi | వెనెజువెలాపై ట్రంప్ చేసినట్లే.. పాక్‌పై మోదీ చేయవచ్చు కదా: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
MP Asaduddin Owaisi | నార్కో టెర్రరిజం ఆరోపణలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు చేయించినట్లుగానే 26/11 ముంబై దాడులకు సూత్రధారులను కూడా పాక్‌లోకి వెళ్లీ మరీ నిర్భంధించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు.
M
Mahesh Reddy B
National | Jan 4, 2026, 11.10 am IST

















