SC/ST POPULATION | తెలంగాణలో మాలల కన్నా లంబాడీలదే ఎక్కువ జనాభా
తెలంగాణ లో మాలల కన్నా లంబాడీలే ఎక్కువ మంది ఉన్నారు. మాదిగలు (Madiga) – 36,57,551 (10.3%)గా, మాలలు (Mala) – 14,71,514 (4.1%) లంబాడీ / సుగాలిలు (Lambadis/Banjara) – 24,04,056 (6.8%), కొయలు (Koya) – 4,28,142 (1.2%) ఉన్నారు.
తెలంగాణ సచివాలయం
తెలంగాణలో మాలల కన్నా లంబాడీలదే ఎక్కువ జనాభా
కుల గణన వివరాలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
మాదిగ (Madiga) – 36,57,551 (10.3%)
మాల (Mala) – 14,71,514 (4.1%)
లంబాడీ / సుగాలి (Lambadis/Banjara) – 24,04,056 (6.8%)
కొయ (Koya) – 4,28,142 (1.2%)
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ లో మాలల కన్నా లంబాడీలే ఎక్కువ మంది ఉన్నారు.
మాదిగలు (Madiga) – 36,57,551 (10.3%)గా, మాలలు (Mala) – 14,71,514 (4.1%)
లంబాడీ / సుగాలిలు (Lambadis/Banjara) – 24,04,056 (6.8%), కొయలు (Koya) – 4,28,142 (1.2%) ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన వివరాలను బహిర్గతం చేసింది.అత్యధిక జనాభా మాదిగలదే నమోదైంది. మొత్తం జనాభాలో 36 లక్షల 57 వేల 551 మంది ((10.3%) తో వారే జనాభాలో అగ్రస్థానం నమోదు చేశారు. ఆ తర్వాత ముదిరాజ్ లు, లంబాడీలు, యాదవులు, రెడ్ల జనాభా నమోదైంది. కాగా ఓసీల్లో రెడ్ల జనాభా అత్యధికంగా ఉంది. మొత్తం జనాభాలో 4.8% గా ఉన్న రెడ్లు 17,10,244 మంది ఉన్నట్టు కుల గణనలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో ముస్లింలు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో SEEEPC Survey-2024 డేటా ఆధారంగా బీసీ జనాభా వివరాలు ఇలా ఉన్నాయి.
SEEEPC Survey-2024 డేటా ఆధారంగా
SC (Scheduled Castes) కులాలలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 కులాలు
SC కులాలలో టాప్ 10 (జనాభాతో)
1. మాదిగ (Madiga) – 36,57,551 (10.3%)
2. మాల (Mala) – 14,71,514 (4.1%)
3. బెడ బుడగ జంగాలు (Beda/Budga Jangam) – 1,90,120 (0.5%)
4. మాల సాలే (Mala Sale) – 1,70,254 (0.5%)
5. మహార్ (Mahar) – 58,822 (0.2%)
6. మాదాసి (Madasi Kuruva) – 53,367 (0.2%)
7. మాల దాసరి (Mala Dasari) – 47,690 (0.1%)
8. మాల దాసు (Mala Dasu) – 18,076 (0.1%)
9. మంగ (Mang) – 18,830 (0.1%)
10. జాంబువులు (Jambuvulu) – 19,526 (0.1%)
SEEEPC Survey-2024 డేటా ఆధారంగా
ST (Scheduled Tribes) కులాలలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 కులాలు ఇవి
ST కులాలలో టాప్ 10 (జనాభాతో)
1. లంబాడీ / సుగాలి (Lambadis/Banjara) – 24,04,056 (6.8%)
2. కొయ (Koya) – 4,28,142 (1.2%)
3. గోండ్ (Gond) – 3,81,895 (1.1%)
4. ఎరుకుల (Yerukula) – 1,84,721 (0.5%)
5. కొలం (Kolam) – 83,832 (0.2%)
6. చెంచు (Chenchu) – 35,683 (0.1%)
7. ఆంధ్ (Andh) – 37,900 (0.1%)
8. నాయక్ (Nayaks) – 16,510 (0.05%)
9. నక్కల (Nakkala) – 12,519 (0.04%)
10. పర్ధాన్ (Pardhan) – 27,165 (0.1%)
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి
- ●BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ●Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!
- ●Bariatric Surgery Delhi | 16 ఏళ్లకే 275 కిలోల బరువు.. కారులో పట్టక వ్యాన్లో ఆసుపత్రికి: ఢిల్లీ బాలుడికి అరుదైన సర్జరీ
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 30 మంది కార్మికులు సజీవసమాధి

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

Revanth Reddy | ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Horoscope | ఆగస్టు 19 రాశిఫలాలు.. ఈ రాశివారు మోసపోయే అవకాశం!






