రెండేళ్ల మార్పు ఎట్లుంది? ఆటోడ్రైవర్లతో కేటీఆర్
తెలంగాణలో మార్పు పేరుతో 420 మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విశ్వసనీయత కోల్పోయిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
a
admin trinethra
News | Dec 10, 2025, 9.03 pm IST

















