Kim-Ju-Ae | ట్యాంకర్‌పై కిమ్-జు-యే షికారు.. ఫొటోలు చక్కర్లు
ఇటీవల రైఫిళ్లను ఎక్కుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె కిమ్-జు-యే (Kim Ju Ae) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా తన తండ్రి కిమ్‌తో కలిసి ఓ ట్యాంకర్‌పై షికారు చేశారు.
త్రినేత్ర.న్యూస్: ఇటీవల రైఫిళ్లను ఎక్కుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె కిమ్-జు-యే (Kim Ju Ae) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా తన తండ్రి కిమ్‌తో కలిసి ఓ ట్యాంకర్‌పై షికారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కిమ్ తన కుమార్తెతో కలిసి ఓ ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌లో పర్యటించి దళాల లైవ్ ఫైరింగ్ డ్రిల్స్‌ను పర్యవేక్షించారు. యుద్ధ సన్నాహాలను పూర్తి చేయాలని చెప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది. ట్యాంకరుపై షికారుకు వెళ్లిన ఫొటోలను సైతం విడుదల చేసింది. కిమ్ జు యే కేవలం తల భాగమే కనిపిస్తుండగా కిమ్ ట్యాంకర్‌పై నవ్వుతూ కూర్చొని కనిపించారు. 13 ఏళ్ల కిమ్-జు-యే తరచూ తన తండ్రితో పాటు అనేక కార్యక్రమాలకు హాజరవుతూ వస్తోంది. దీనిపై ఇంతకు ముందే దక్షిణ కొరియా నిఘా సంస్థ కూతురును వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే కిమ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






