నేడే ఐపీఎల్ వేలం..టాప్ 10 ఫేవరేట్స్ ఎవరో తెలుసా?
Today IPL auction will take place at 2-30 pm in abudhabi
నేడే ఐపీఎల్ వేలం..టాప్ 10 ఫేవరేట్స్ ఎవరో తెలుసా?
త్రినేత్ర.న్యూస్: 2026 ఐపీఎల్ కోసం ఈ రోజు (2025 డిసెంబర్ 16) మధ్యాహ్నం 2-30కు వేలం జరగనుంది. జియో హాట్ స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్‌లో వేలం పాటను వీక్షించవచ్చు. ఇంతకీ ఈ సారి అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికి దక్కనుంది? ఎంతమంది ప్లేయర్లను కొత్తగా తీసుకోనున్నారు? ఏ ఏ టీం వద్ద ఆటగాళ్లను కొనేందుకు ఈ సారి ఎంత వెచ్చించనున్నాయి. ఓ సారి తెలుసుకుందాం రండి.
ఈ సారి ..77 మందికే చాయిస్
ఐపీఎల్ 2026 వేలం పాటకు దాదాపు 1300 మంది ఆటగాళ్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో నుంచి 350 మంది ఆటగాళ్లు సెలెక్షన్ పూల్‌లో ఉన్నారు. అయితే ఈ సారి 10 టీంలకు కేవలం 77 మంది ఆటగాళ్లే అవసరం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాంకేతికంగా 77 స్లాట్లు ఉన్నాయని అర్థం. ఒక్కో టీం అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు
ఏ ఏ టీం కొత్తగా ఎంత ఖర్చు పెట్టనుంది?
77 మంది ఆటగాళ్లపై అన్ని టీంలు ఇవాళ ఖర్చు చేసే మొత్తం కలిపి 237 కోట్లు.
టీం ల వద్ద ఉన్న బ్యాలెన్స్ వివరాలు ఇలా ఉన్నాయి
CSK – 43.40 కోట్లు
DC – 21.80 కోట్లు
GT – 12.90 కోట్లు
KKR – 64.30 కోట్లు
LSG – 22.95 కోట్లు
MI – 2.75 కోట్లు
PBKS – 11.50 కోట్లు
RR – 16.05 కోట్లు
RCB – 16.40 కోట్లు
SRH – 22.50 కోట్లు
ఈ మొత్తంలో నుంచే వీరు తమ టీంకు అవసరమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది
ఆటగాళ్లు అవసరమైన టీంలు ఇవే..
CSK – 9
DC – 8
GT – 5
KKR – 13
LSG – 6
MI – 5
PBKS – 4
RR – 9
RCB – 8
SRH – 10
ఈ సారి అత్యధికంగా వేలం పలికేది వీరే
1) Cameron Green క్యామెరాన్ గ్రీన్
2) Venkatesh Iyer వెంకటేశ్ అయ్యర్
3) Liam Livingstone లియామ్ లివింగ్ స్టోన్
4) Wanindu Hasaranga వనిందు హసరంగ
5) Jake Fraser-McGurk జేక్ ఫ్రేసర్ మెక్ గర్క్
6) Ravi Bishnoi రవి బిష్ణోయ్
7)Rachin Ravindra రచిన్ రవీంద్ర
8) Jason Behrendorff జేసన్ బెహ్రెన్‌డ్రాఫ్
9) Quinton de Kock క్విన్టాన్ డీ కాక్
10) Ben Duckett బెన్ డకెట్
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






