Parliament | 30 నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ (Parliament) సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరన్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు.
Flash news | Published On Nov 26, 2026, 7.42 pm IST
Parliament | ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ (Parliament) సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరన్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు. 30వ తేదీ నుంచి లోక్ సభ (Lok Sabha), 2వ తేదీ నుంచి రాజ్యసభ (Rajya Sabha)లను సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్ (Speaker), రాజ్యసభ చైర్మెన్లను కేంద్ర ప్రభుత్వం కోరిందని కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. కొన్ని అవసరమైన బిల్లులు ఆమోదింపజేసేందుకు ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు వివరించారు. రెండు సభలూ 3వ తేదీ వరకు సమావేశమవుతాయని తెలిపారు.
The Government has requested Hon’ble Speaker, Lok Sabha and Hon’ble Chairman, Rajya Sabha to reconvene Lok Sabha on Monday, 30th November, 2026 and Rajya Sabha on Wednesday, 2nd December, 2026 respectively to transact essential Government Business. Subject to exigencies of the Business, the sitting of both Houses may conclude on 3rd December, 2026.
— Kiren Rijiju (@KirenRijiju) November 26, 2026
సంబంధిత వార్తలు

Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
నవంబర్ 21, 2026

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
నవంబర్ 21, 2026

Bharat Summit Hyderabad Controversy | హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’లో ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. దేశద్రోహమంటూ బీజేపీ ఫైర్
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్ - పుకార్లకు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగర్
- ●Vivek Venkata Swamy | ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్
- ●CM Revanth Reddy | నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను..
- ●Komatireddy Venkat Reddy | ఆ ఆంధ్రా అధికారే మమ్మల్ని తప్పుదోవ పట్టిచ్చిండు
- ●Alias Rukmini Trailer | బూతు నవలల రచయితగా నితిన్ - అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్
- ●Singireddy Niranjan Reddy | ఒక్క బస్తా కొనకనే ధాన్యం వర్షం నీటిపాలైంది

Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్ - పుకార్లకు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగర్

Vivek Venkata Swamy | ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్

CM Revanth Reddy | నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను..

Komatireddy Venkat Reddy | ఆ ఆంధ్రా అధికారే మమ్మల్ని తప్పుదోవ పట్టిచ్చిండు



