అచ్చం అహోబిలంలా తీర్చిదిద్దాలనుకున్నారు..కానీ అంతలోనే
దక్షిణాఫ్రికాలోని డర్బన్ ప్రాంతంలోని రెడ్‌క్లిఫ్ వద్ద వెరులం గ్రామంలో శుక్రవారం (2025 డిసెంబరు 11న) అహోబిల టెంపుల్ ఆఫ్ ప్రొటెక్షన్ కూలిపోయి ఆలయ నిర్మాతతో పాటు మరో ముగ్గురు మరణించారు. పదిమందికి పైగా గాయపడ్డారు.
a
admin trinethra
News | Dec 14, 2025, 1.49 pm IST

















