MLA Anirudh Reddy | జనవరి 20 తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి | త్రినేత్ర News
MLA Anirudh Reddy | జనవరి 20 తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MLA Anirudh Reddy | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 20వ తేదీ తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చు అని ఆయన పేర్కొన్నారు.