MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి | త్రినేత్ర News
MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
MLA Kotha Prabhakar Reddy | దుర్గం చెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. బీఎన్ఎస్ 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.