త్వరలో 3 Idiots 2
2026 సమ్మర్ నాటికి ఈ సినిమా విడుదల అయ్యేలా ప్రయత్నిస్తున్నారు.
త్వరలో 3 Idiots 2
15 ఏళ్ల క్రితం భారతీయ సినీ రంగంలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిన త్రీ ఇడియట్స్ సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. అదొక క్లాసికల్ మూవీగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నది. ఇపుడు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ రానుంది. ఆమీర్‌ఖాన్, కరీనాకపూర్, ఆర్ మాధవన్, శర్మన్ జోషితో సహా ఇతర ప్రధాన తారాగణం అంతా ఈ సీక్వెల్‌లో కనిపించనున్నారు 2026 సమ్మర్ నాటికి ఈ సినిమా విడుదల అయ్యేలా ప్రయత్నిస్తున్నారు. 2009 నాటి త్రీ ఈడియట్స్ స్క్రిప్టు కు ఏ మాత్రం తగ్గకుండా అదే స్థాయిలో ఈ సీక్వెల్ కథ ఉంటుందని దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చెబుతున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






