Shambhavi Pathak | విమాన ప్రమాదంలో లేడి పైలట్ మృతి.. ఎవరీ శాంభవి పఠాక్..?
Shambhavi Pathak | మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఒక లేడి పైలట్ ఉన్నారు. ఆమె పేరు శాంభవి పఠాక్. వీఎస్ఆర్ వెంచర్స్‌లో ఫస్ట్ ఆఫీసర్‌గా శాంభవి పని చేస్తున్నారు.
Shambhavi Pathak | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఒక లేడి పైలట్ ఉన్నారు. ఆమె పేరు శాంభవి పఠాక్. వీఎస్ఆర్ వెంచర్స్‌లో ఫస్ట్ ఆఫీసర్‌గా శాంభవి పని చేస్తున్నారు.
బుధవారం ఉదయం ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి బారామతి బయల్దేరిన లియర్‌జెట్45 విమానానికి పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్ ఉన్నారు. శాంభవి ఫస్ట్ ఆఫీసర్. విమానం కంట్రోలింగ్ కోసం కెప్టెన్ కపూర్‌కు ఆమె సపోర్టుగా ఉన్నారు. కో-పైలట్‌గా ఫ్లయిట్ ఇన్‌స్ట్రూమెంట్స్ ఆపరేట్ చేస్తుంది. ఏటీసీతో ఎప్పటికప్పుడు ఆమె కాంటాక్ట్ అవుతుంటుంది. చివరి సారిగా ఆమెకు ఉదయం 8.43 గంటలకు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత రెండు నిమిషాలకే విమానం కుప్పకూలిపోయింది.
ఎవరీ శాంభవి..?
శాంభవి పఠాక్.. విద్యాభ్యాసం ఎయిర్‌ఫోర్స్ బాల్ భారతి స్కూల్‌లో కొనసాగింది. ముంబై యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. న్యూజిలాండ్ ఇంటర్నేషన్ కమర్షియల్ పైలట్ అకాడమీలో పైలట్‌గా శిక్షణ పొందారు. మధ్యప్రదేశ్ ఫ్లైయింగ్ క్లబ్‌లో ఆమె అసిస్టెంట్ ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఫ్రొజెన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్‌ను కూడా కలిగి ఉన్నారు. ఈ లైసెన్స్‌ను డీజీసీఏ నుంచి పొందారమె.
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

Aircraft Crash Land | బారామతిలో కూలిన శిక్షణ విమానం.. గతంలో అజిత్ పవార్ మరణించింది కూడా ఇక్కడే
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



