UPSC Recruitment | యూపీఎస్సీ గ్రూప్ ఏ, బీ గేజిటెడ్ ఉద్యోగాలు.. 194 పోస్టులతో నోటిఫికేషన్
UPSC Recruitment | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గుడ్‌న్యూస్ అందించింది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 194 గ్రూప్-ఏ, గ్రూప్-బీ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్‌ను (UPSC Recruitment) విడుదల చేసింది.
UPSC Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గుడ్‌న్యూస్ అందించింది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 194 గ్రూప్-ఏ, గ్రూప్-బీ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్‌ను (UPSC Recruitment) విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 12 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. డీజీసీఏ, పెసో, పోస్టల్, ఐఎండీ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ వంటి 32 విభాగాల్లో మేనేజర్, అసిస్టెంట్ కంట్రోల్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 194
- ఎయిర్‌వర్దినెస్ ఆఫీసర్ (Airworthiness Officer)- 25
- డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్- 44
- మేనేజర్ - మెయిల్ మోటార్ సర్వీస్- 08
- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్- 05
- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్- కెమికల్ ఇంజినీరింగ్- 01 పోస్టు
- సైంటిఫిక్ ఆఫీసర్ - మెకానికల్- 02
- అసోసియేట్ ప్రొఫెసర్ - ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 01
- సైంటిస్ట్-బీ - అట్మాస్ఫియరిక్ సైన్సెస్- 07
- సైంటిస్ట్-బీ - జనరల్ మెటియోరాలజీ- 30
- జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ - పోలీస్ వైర్‌లెస్- 06
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - గ్రౌండ్ వాటర్- 02
- డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్- 04
అర్హత: పోస్టును బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉంటాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్), పీజీ, లేదా పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్, మేనేజ్మెంట్ పోస్టులకు విద్యార్హతలతో పాటు 1 నుంచి 3 సంవత్సరాల వరకు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 30 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
రఖాస్తులకు చివరి తేదీ: జూన్ 12
అప్లికేషన్ ఫీజు: రూ.25, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
అధికారిక వెబ్‌సైట్: https://upsc.gov.in/, https://upsconline.nic.in/ora/
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
- ●ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?
- ●Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ
- ●Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
- ●DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన ఈగల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినందనలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం

ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్






