UGC NET | యూజీసీ నెట్ డిసెంబర్ 2026 రిజిస్ట్రేషన్ షురూ..
UGC NET | త్రినేత్ర న్యూస్: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా పీహెచ్‌డీ ప్రశాలకు అర్హత పరీక్ష అయిన యూజీసీ - నెట్ (డిసెంబర్ 2026) నోటిఫికేషన్ (UGC NET December 2026) విడుదలైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
UGC NET | త్రినేత్ర న్యూస్: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా పీహెచ్‌డీ ప్రశాలకు అర్హత పరీక్ష అయిన యూజీసీ - నెట్ (డిసెంబర్ 2026) నోటిఫికేషన్ (UGC NET December 2026) విడుదలైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హుత, ఆసక్తికలిగిన విద్యార్థులు అక్టోబర్ 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 14 నుంచి 19వరకు పరీక్ష జరుగనుంది. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 29 నుంచి 31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టీఏ (NTA) వెల్లడించింది.
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం, పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందేందుకు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ పరీక్ష మొత్తం 87 సబ్జెక్టుల్లో నిర్వహించనుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 28 (రాత్రి 11:50 గంటల వరకు)
అప్లికేషన్ ఫీజు: రూ.1150 కాగా, జనరల్ -ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.325.
పరీక్ష: డిసెంబర్ 14 నుంచి 19వరకు
వెబ్‌సైట్: ugcnet.nta.nic.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!






