UBI Recruitment | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మే 19 వరకు దరఖాస్తుకు గడువు
UBI Recruitment | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ UBI Recruitment) విడుదల చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్లు మే 19 వరకు అందుబాటులో ఉంటాయి.
UBI Recruitment | త్రినేత్ర.న్యూస్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ UBI Recruitment) విడుదల చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్లు మే 19 వరకు అందుబాటులో ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు unionbankofindia.bank.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1865 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, స్థానిక భాషలో ప్రావీణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణలో 164, ఆంధ్రప్రదేశ్‌లో 303 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఏడాదిలో శిక్షణ పూర్తవుతుంది.
మొత్తం ఖాళీలు: 1865
ఇవి హ్యూమన్ రీసోర్స్, మ్యాన్‌పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్‌మెంట్ డివిజన్‌లో ఉన్నాయి.
- తెలంగాణలో- 164 (జనరల్ 67, ఎస్సీ 26, ఎస్టీ 11, బీసీ 44, ఈడబ్ల్యూఎస్ 16)
- ఆంధ్రప్రదేశ్‌లో- 303 (జనరల్ 123, ఎస్సీ 48, ఎస్టీ 21, బీసీ 81, ఈడబ్ల్యూఎస్ 30)
అర్హతలు: డిగ్రీ పూర్తిచేయాలి. ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి
- పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ అప్టిట్యూడ్, కంప్యూటర్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్, యూబీఐ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌పై 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. గంటలో పూర్తిచేయాలి.
- ఎంపికైన వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.18 వేలు, నగరాల్లో రూ.20 వేలు ప్రతినెల స్టయిఫండ్ చెల్లిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 19
ఆన్‌లైన్ ఎగ్జామ్: మే లేదా జూన్ నెలల్లో
వెబ్‌సైట్: unionbankofindia.bank.in
పూర్తి వివరాలు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Traffic diversions | రేపే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే
- ●NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య
- ●Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం
- ●Batti Vikramarka | మారిషస్‌లో తెలుగును ప్రమోట్ చేసేందుకు సహకరిస్తాం
- ●నిజామాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత ‘పాంచజన్య’ వ్యూహం: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త శకానికి తెరలేపుతున్నారా?
- ●Eesha Rebba | కొత్తింట్లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ - అమ్మ పేరు పెట్టానంటూ ఎమోషనల్ పోస్ట్

Traffic diversions | రేపే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే

NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య

Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం

Batti Vikramarka | మారిషస్‌లో తెలుగును ప్రమోట్ చేసేందుకు సహకరిస్తాం




