Road Crash | బారికేడ్లను తప్పించబోయి.. దుకాణాలపై దూసుకెళ్లిన ట్యాంకర్.. వీడియో
Road Crash | త్రినేత్ర.న్యూస్: పశ్చిమబెంగాల్లోని (West Bengal) హల్దియాలో ఓ ట్యాంకర్ బీభత్సం (Road Crash) సృష్టించింది. బారికేడ్లను తప్పించబోయిన డ్రైవర్ లారీపై అదుపు కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కనున్న షాపులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Road Crash | త్రినేత్ర.న్యూస్: పశ్చిమబెంగాల్లోని (West Bengal) హల్దియాలో ఓ ట్యాంకర్ బీభత్సం (Road Crash) సృష్టించింది. బారికేడ్లను తప్పించబోయిన డ్రైవర్ లారీపై అదుపు కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కనున్న షాపులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హల్దీలో జాతీయ రహదారి 116పై పాదచారులు రోడ్డు దాటేందుకు అనుకూలంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన లారీ బారికేడ్‌పై దూసుకెళ్తున్నది. అప్రమత్తమైన డ్రైవర్ దానిని తప్పించబోయి ట్యాంకర్‌ను కుడివైపు మలిపాడు. దీంతో అది డివైడర్‌పై వెళ్లడంతో మరోసారి ఎడమవైపు తిప్పాడు. అప్పటికే వేగంగా ఉన్న ఆ వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న షాపులపైకి దూసుకెళ్లింది. అదేసమయంలో రోడ్డు దాటుతున్న పాదచారుల్లో ఒకరు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఇదంతా రోడ్డుపై ఏర్పాటుచేసి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
https://x.com/Deadlykalesh/status/2026265642584998024
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

High-Rise Apartment Struggles | “పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!” – 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
సెప్టెంబర్ 22, 2026

Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్‌రాజు తీన్మార్ డ్యాన్స్
సెప్టెంబర్ 20, 2026

Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్‌గా మారిపోయిన వృద్ధులు.. వీడియో
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్
- ●IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!
- ●Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన
- ●Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ
- ●Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
- ●Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా

Income Tax Notice Rs 1.33 Crore Cash Deposit | రూ.1.33 కోట్లు డిపాజిట్ చేసిన రిటైర్డ్ టీచర్.. ఐటీ శాఖ నోటీసులు.. కొట్టేసిన ట్రిబ్యునల్

IND Vs JPN | పోరాడి ఓడిన జపాన్.. రెండు పరుగుల తేడాతో భారత్ విన్.. వైడ్ నిర్ణయంపై హాట్ టాపిక్..!

Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన

Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ



