CM Vijay | ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన సీఎం విజయ్
CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్.. ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కు తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్.. ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కు తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్.. ఆ రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్న విజయ్.. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకున్నారు. ఈ నియోజకవర్గానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక జరిగింది.
నిన్న సీఎంగా ప్రమాణం..

తమిళనాడు ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్‌తో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సీఎంగా విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
9 మంది మంత్రులు వీరే..
ఇక విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఏడుగురు టీవీకే, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ జాబితాలో ఒక మహిళ కూడా ఉన్నారు.
ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కేఏ. సెంగోటియన్, ఎస్. కీర్తన, కేజీ. అరుణ్ రాజ్, పీ. వెంకటరమణన్, సీఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టీకే. ప్రభు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో మంత్రివర్గంలో అతిపిన్న వయస్కురాలిగా కీర్తన రికార్డుల్లో నిలిచారు.
సంబంధిత వార్తలు

N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్‌రావు
జులై 6, 2026

Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
జులై 6, 2026

DMK MLA | సీఎం విజయ్-త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్
జులై 3, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్



