Anirudh, Kavya Maran | భార్యతో రొమాంటిక్ ఫోజులు – పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అనిరుధ్
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ కావ్యమారన్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్‌లో అనిరుధ్, కావ్యమారన్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాలు దాదాపు వంద కోట్ల వరకు ఖర్చుచేసినట్లు సమాచారం. అనిరుధ్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ నవంబర్ 21న జరుగబోతుంది. పెళ్లి వేడుకలో భార్య కావ్యమారన్‌తో రొమాంటిక్‌గా దిగిన ఫొటోలను అనిరుధ్ అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫొటోలు నెట్టింగ్ చక్కర్లు కొడుతోన్నాయి.
N
Naresh N
Entertainment | Published On Nov 19, 2026, 6.07 pm IST

01/13

02/13

03/13

04/13

05/13

06/13

07/13

08/13

09/13

10/13

11/13

12/13

13/13
తాజావార్తలు
- ●Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
- ●TG Bhavan | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం
- ●Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..

TG Bhavan | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం

Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న


