SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా
SCR | టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల పట్ల దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ముమ్మరంగా టికెట్ తనిఖీలు నిర్వహించారు.
SCR | త్రినేత్ర.న్యూస్ : టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల పట్ల దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు ముమ్మరంగా టికెట్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు సౌత్ సెంట్రల్ రైల్వే వ్యాప్తంగా జరిగాయి. కేవలం టికెట్ లేకుండా ప్రయాణించిన వారికే మాత్రం కాకుండా.. బుక్ చేయని లగేజీని తీసుకెళ్లే వారిని కూడా గుర్తించి జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
13,964 మంది ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణించినందుకు గానూ రూ. 1.28 కోట్ల జరిమానాలు విధించారు. 1,189 మంది ప్రయాణికులు బుక్ చేయకుండా లగేజీ తీసుకెళ్లినందుకు జరిమానా విధించారు. రైల్వే ప్రాంగణాలను అపరిశుభ్రం చేసినందుకు గానూ 37 మందిని గుర్తించి రూ. 6400, గుర్తింపు పొందని ఐదుగురు విక్రయదారులను గుర్తించి రూ. 10 వేలు, రైల్లో స్మోకింగ్ చేసినందుకు ఏడుగురికి రూ. 14 వేలు జరిమానా విధించారు.
సంబంధిత వార్తలు

SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్లు.. 2023 కి.మీ. మేర విస్తరణ
ఆగస్టు 31, 2026

Amrit Bharat Express | కాగజ్నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ – ధన్బాద్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
ఆగస్టు 26, 2026

Special Trains | ఆగస్టులో కాచిగూడ-తిరుచానూరు మధ్య.. వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై ప్రత్యేక రైళ్లు
జులై 30, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



