త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Irumudi Movie | ర‌వితేజ ఇరుముడి వ‌ర్కింగ్ స్టిల్స్

ర‌వితేజ హీరోగా న‌టించిన ఇరుముడి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. రిలీజై వ‌న్ వీక్ దాటినా క‌లెక్ష‌న్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి త‌ప్పితే త‌గ్గ‌డం లేదు. వారంలోనే 125 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. తండ్రీకూతుళ్ల అనుబంధంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. బేబీ న‌క్ష‌త్ర ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. ఇరుముడి మూవీ వ‌ర్కింగ్ స్టిల్స్‌ను ప్రియా భ‌వానీ శంక‌ర్ శుక్ర‌వారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Photo gallery | Published On Aug 28, 2026, 8.16 pm IST

Irumudi Movie | ర‌వితేజ ఇరుముడి వ‌ర్కింగ్ స్టిల్స్ - Image 1
01/06
Irumudi Movie | ర‌వితేజ ఇరుముడి వ‌ర్కింగ్ స్టిల్స్ - Image 2
02/06
Irumudi Movie | ర‌వితేజ ఇరుముడి వ‌ర్కింగ్ స్టిల్స్ - Image 3
03/06
Irumudi Movie | ర‌వితేజ ఇరుముడి వ‌ర్కింగ్ స్టిల్స్ - Image 4
04/06
Irumudi Movie | ర‌వితేజ ఇరుముడి వ‌ర్కింగ్ స్టిల్స్ - Image 5
05/06
Irumudi Movie | ర‌వితేజ ఇరుముడి వ‌ర్కింగ్ స్టిల్స్ - Image 6
06/06

Advertisement