Residential School | రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో పాము.. నిద్రిస్తున్న నలుగురు బాలికలకు కాటు..
Residential School | జార్ఖండ్‌లోని (Jharkhand) లోహర్దగాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాల (Residential School) హాస్టల్‌లోకి ప్రవేశించిన పాము (Snake).. నిద్రలో ఉన్న నలుగురు విద్యార్థులను (Sleeping Students) కాటేసింది.
Residential School | త్రినేత్ర.న్యూస్: జార్ఖండ్‌లోని (Jharkhand) లోహర్దగాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాల (Residential School) హాస్టల్‌లోకి ప్రవేశించిన పాము (Snake).. నిద్రలో ఉన్న నలుగురు విద్యార్థులను (Sleeping Students) కాటేసింది. దీంతో ఒకరు మృతిచెందారు. రోకో మహౌటోలిలోని శాన్వసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.
బాలిక హాస్టల్‌లో విద్యార్థినులు రాత్రి భోనజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో హాస్టల్ గదిలోకి ప్రవేశించిన పాము నిద్రలో ఉన్న నలుగురు విద్యార్థినులకు కాటేసింది. మొదట 13 ఏండ్ల వర్ష ఓరన్ అనే బాలికను కరవడంతో ఆమెకు విషం ఎక్కింది. ఆ తర్వాత అనీశా ఓరన్, మనీషా కుమారి, ఫుల్మానియా ఓరన్‌ను కరిసింది. దీంతో విద్యార్థినులు కేకలు వేయడంతో మేల్కొన్న సిబ్బంది.. వారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే వర్ష చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫుల్మినియా పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను రాంచిలోని రిమ్స్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరు క్షేమంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
సంబంధిత వార్తలు

Jharkhand | ఏం కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి.. తానూ దూకిన తల్లి
జులై 10, 2026

Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం
జులై 6, 2026

Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



