Building Collapse | కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. ఎనిమిది మంది దుర్మరణం
Building Collapse | మహారాష్ట్రలోని భీవండీలో నాలుగు అంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది. దీంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Building Collapse | త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్రలోని భీవండీలో నాలుగు అంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది. దీంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
భీవండిలోని (Bhiwandi) బాలాజీ నగర్‌లో ఉన్న కోహినూర్ బిల్డింగ్ (Kohinoor Building) గురువారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. అంతకుముందే రాత్రి 9 గంటల సమయంలోనే భవనంలో పగుళ్లను గుర్తించిన స్థానికులు.. నివాసితులను అప్రమత్తం చేశారు. పలు కుటుంబాలను కిందకు తీసుకొచ్చారు. మరికొందరు నివాసితులు బయటకు వస్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో మృతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

కాగా, గతంలోనే ఈ భవనాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు రెడ్ లిస్ట్‌లో చేర్చారని తెలిపారు. ఈనేపథ్యంలో భవనంలో మరమ్మతు పనులు చేపడుతుండగా ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. నాలుగు అంతస్తుల భవనంలో ప్రతి ఫ్లోర్‌లో 12 చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి.
సంబంధిత వార్తలు

PM Modi | ప్రధాని ఫ్రెండ్‌కు భారీ ఊరట.. మోదీని కలిసిన వెంటనే వివాదాస్పద భూమిపై వెనక్కితగ్గిన ఎమ్మెల్యే
సెప్టెంబర్ 16, 2026

Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు
సెప్టెంబర్ 14, 2026

Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బలితీసుకున్న భూ వివాదం
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
- ●Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్
- ●G Chinna Reddy | యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 నియామకాలు చేపట్టాలి

PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!

Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన

Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?



