Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బలితీసుకున్న భూ వివాదం
Land Dispute | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదం (Land Dispute) ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.
Land Dispute | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదం (Land Dispute) ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. ఆమె ఇంటిని ప్రత్యర్థులు బొలెరో పికప్ వాహనంతో (Bolero Pickup) ధ్వంసం చేశారు. అకోలా (Akola) జిల్లా బర్షితక్లి తాలూకాలోని జమ్వాసు గ్రామంలో (Jamvasu village) ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని సోనాబాయి మఖరామ్ జాధవ్ (75)గా గుర్తించారు.
కొందరు వ్యక్తులు బొలెరో పికప్ వాహనంతో వృద్ధురాలి ఇంటిని పలు మార్లు ఢీ కొట్టారు. ఆ సమయంలో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనతో ఆమె స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Akola, Maharashtra - A shocking incident in Jamvasu village of Barshitakli taluka in Akola district on Friday left a 75-year-old woman dead and two to three others seriously injured after a Bolero pickup was allegedly driven over a house repeatedly amid a land dispute. According… pic.twitter.com/N1fVxoFE21
— NextMinute News (@nextminutenews7) September 11, 2026
Also Read..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ నెల దర్శన, వసతి కోటా విడుదల ఎప్పుడంటే?
లోన్‌ను ముందే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా.. అసలు నిజం ఇదే..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త
- ●Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన
- ●Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ
- ●Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్‌లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
- ●TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ నెల దర్శన, వసతి కోటా విడుదల ఎప్పుడంటే?
- ●Loan Prepayment | లోన్‌ను ముందే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా.. అసలు నిజం ఇదే..

Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త

Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన

Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ

Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్‌లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు






