Theenmar Mallanna | ఏం పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
Theenmar Mallanna | బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదివారం కొడంగల్‌లో ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా శెలకల్లోకి వెళ్లి రైతులతో ముచ్చటించారు.
- మీ బాధలు విందామని వచ్చిన
- దక్కి దున్నుతూ.. రైతులతో ముచ్చటిస్తూ తీన్మార్ మల్లన్న సందడి
- బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా కొడంగల్‌లో పర్యటన
Theenmar Mallanna | త్రినేత్ర న్యూస్: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదివారం కొడంగల్‌లో ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా శెలకల్లోకి వెళ్లి రైతులతో ముచ్చటించారు. వారి బాగోలు అడిగి పంటల సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎడ్లతో గొర్రు తోలుతూ, ట్రాక్టర్‌తో స్వయంగా దుక్కి దున్నుతూ కాసేపు సందడిగా గడిపారు.
ప్రభుత్వం ఏమిస్తుంది?
ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే, ఎట్ల సాగుతుంది? ఏమేం పంటలు ఏస్తున్నరు? ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందుతుంది? పంట పెట్టుబడి ఎంతైతుంది? సాగుకు సరిపడా నీరు అందుబాటులో ఉన్నదా? తదితర విషయాలపై రైతులను అడిగి తెలుసుకున్నరు. ఎవుసంలో ఎదురైతున్న ఇబ్బందులు, పంటల సాగు ముచ్చట్లు, రైతుల అవసరాలపై ఆరా తీశారు. ఇన్నాళ్లు రెడ్లు, వెలమల పాలన చూసినమని ఇక ముందు వచ్చే ఎన్నికల్లో బీసీ రాజ్యం తెచ్చుకోవాలని రైతులకు సూచించారు. టీఆర్పీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్
- ●Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్
- ●John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు
- ●MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!
- ●KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్
- ●Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్

Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్

John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు

MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!









