SIB Recruitment | సౌత్ ఇండియన్ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్లు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక..
SIB Recruitment | కేరళ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అయిన సౌత్ ఇండియన్ బ్యాంక్ (SIB)లో జూనియర్ ఆఫీసర్ లేదా బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ (BPO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు (SIB Recruitment) ఆహ్వానిస్తున్నది.
SIB Recruitment | త్రినేత్ర.న్యూస్: కేరళ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అయిన సౌత్ ఇండియన్ బ్యాంక్ (SIB)లో జూనియర్ ఆఫీసర్ లేదా బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ (BPO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు (SIB Recruitment) ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఆగస్టు 31 వరకు www.southindianbank.bank.in. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్ రీజియన్లలో పనిచేయాల్సి ఉంటుంది. మూడేండ్ల కాలపరిమితికి ఈ నియామకాలు చేపట్టారు. అభ్యర్థుల పనితీరును బట్టి పదవీ కాలం పొడగింపు ఉంటుంది.
పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్ (BPO)
జాబ్ రోల్: Target-based sales role
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండేండ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 30 ఏండ్లు దాటకూడదు. అంటే 1996 ఆగస్టు 1కి ముందు జన్మించిన వారు అనర్హులు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు..
వెబ్‌సైట్: www.southindianbank.bank.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 21 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆరోగ్యం పట్ల ఆందోళన!
- ●Uttam Kumar Reddy | ఆకాశం వైపు ఆశగా చూడటం రైతుకు అలవాటే.. కానీ ఆ ఆశ ఒక్కటే సాగుకు ఆధారం కాకూడదు
- ●Lingamaneni Sanjush Arrest | లగ్జరీ కారుతో ఢీకొట్టి సేల్స్ గర్ల్ ప్రాణం తీసింది జనసేన ఎంపీ కొడుకే
- ●Jyothi Rai | హీరోయిన్గా గుప్పెడంత మనసు జగతి - సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
- ●Gosula Srinivas Yadav | పొంగులేటి.. బలుపు మాటలు బంజేసి నీ శాఖలో జరుగుతున్న భూదందాపై దృష్టి పెట్టు
- ●Jr Ntr | భగీర కోసం ఎన్టీఆర్ నెలకు ఎంతో ఖర్చు చేసేవారంటే?

Horoscope | ఆగస్టు 21 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆరోగ్యం పట్ల ఆందోళన!

Uttam Kumar Reddy | ఆకాశం వైపు ఆశగా చూడటం రైతుకు అలవాటే.. కానీ ఆ ఆశ ఒక్కటే సాగుకు ఆధారం కాకూడదు

Lingamaneni Sanjush Arrest | లగ్జరీ కారుతో ఢీకొట్టి సేల్స్ గర్ల్ ప్రాణం తీసింది జనసేన ఎంపీ కొడుకే

Jyothi Rai | హీరోయిన్గా గుప్పెడంత మనసు జగతి - సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?






