SBI ATM | ఏకంగా ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు.. నగదు కాజేసీ, పెట్రోల్‌తో కాల్చేశారు..
SBI ATM | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో (Bukkarayasamudram) దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్ మిషన్‌నే (SBI ATM) ఎత్తుకెళ్లి నగదు కాజేశారు.
SBI ATM | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో (Bukkarayasamudram) దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్ మిషన్‌నే (SBI ATM) ఎత్తుకెళ్లి నగదు కాజేశారు. బుధవారం తెల్లవారుజామున బుక్కరాయసముద్రంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎమ్ మిషన్ ఉన్న గది అద్దాలను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసిన దుండగులు అందులోకి ప్రవేశించారు. అనంతరం ఏటీఎమ్ మిషన్‌తో పాటు బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. శింగనమల మండలం ఆకులేడు శివారులో పడేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలినికి చేరుకుని పరిశీలించారు. ఏటీఎం మెషిన్, అందులో బ్యాటరీలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఎత్తుకెళ్లిన ఏటీఎమ్‌ను శింగనమల మండలం ఆకులోడు దగ్గర పడేసినట్లు తెలిపారు. నగదును తీసుకెళ్లి, మెషిన్‌ను అక్కడే పడేశారని వెల్లడించారు. అంతేకాకుండా ఏటీఎమ్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టారని చెప్పారు. ఈ ఘనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

SBI | ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
ఆగస్టు 20, 2026

ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..
ఆగస్టు 13, 2026

Road Accident | ఐషర్ వాహనాన్ని ఢీకొని.. బ్రిడ్జిపై నుంచి కింద పడిన ట్రావెల్స్ బస్సు..
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం



