PM Modi Convoy | తొలిసారి.. రెండు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రధాని ప్రయాణం.. VIDEO
PM Modi Convoy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ (PM Modi Convoy)లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని తొలిసారిగా కేవలం రెండంటే రెండే కార్ల కాన్వాయ్‌తో ఢిల్లీలో ప్రయాణించారు.
PM Modi Convoy | ఇంధన పొదుపు (Energy Crisis) చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ (PM Modi Convoy)లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. నిత్యం అత్యంత భద్రత నడుమ 20 కార్ల కాన్వాయ్‌తో వెళ్లే ప్రధాని.. తొలిసారిగా కేవలం రెండంటే రెండే కార్ల కాన్వాయ్‌తో ఢిల్లీలో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi has reduced his convoy size significantly. Reduction in vehicles was done while maintaining essential security components as per SPG protocol. pic.twitter.com/kuC9OfyAxN
— ANI (@ANI) May 13, 2026
ప్రధాని పొదుపు బాట..
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని, వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన మోదీ.. స్వయంగా వాటిని పాటించేందుకు సిద్ధమయ్యారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా తన కాన్వాయ్‌లో (Convoy) వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని మోదీ ఆదేశించారు. అదే సమయంలో కాన్వాయ్‌లో విద్యుత్ కార్ల వినియోగాన్ని (Electric Vehicles) పెంచాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)కి మోదీ సూచించారు. ప్రధాని సూచనల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చర్యలు తీసుకున్నారు. వాహనాల సంఖ్యను రెండుకు పరిమితం చేశారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని వెళ్లే మార్గాల్లో మాత్రం తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు కొనసాగించనున్నారు.
Also Read..
రైతులకు గుడ్‌న్యూస్.. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. వరి క్వింటాకు ఎంతంటే?
కూటమి పార్టీల నుంచి వ్యతిరేకత.. ఓఎస్డీగా రిక్కి రాధన్ పండిట్ నియామకాన్ని రద్దు చేసిన విజయ్
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






