Police officer | బ్యూటీ పార్లర్ మహిళతో సహజీవనం.. తల్లవగానే దూరంపెట్టిన ఎస్‌ఐ
Police officer | త్రినేత్ర.న్యూస్: యునీఫాం ఉందికదా అని ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు. మహిళతో అక్రమసంబంధాలు పెట్టుకుని మోసం చేస్తున్నారు. బ్యూటీ పార్లర్ (Beauty Parlor) నిర్వాహకురాలిని తల్లిని చేసి వదిలించుకుందామనుకున్నాడు ఓ పోలీసు అధికారి (Police officer).
Police officer | త్రినేత్ర.న్యూస్: యునీఫాం ఉందికదా అని ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు. మహిళతో అక్రమసంబంధాలు పెట్టుకుని మోసం చేస్తున్నారు. బ్యూటీ పార్లర్ (Beauty Parlor) నిర్వాహకురాలిని తల్లిని చేసి వదిలించుకుందామనుకున్నాడు ఓ పోలీసు అధికారి (Police officer). దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడీ వ్యవహారం డిపార్ట్‌మెంటులో హాట్‌టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని గంట్వాటకు చెందిన ఓ మహిళ విజయనగరంలో (Vijayanagaram) బ్యూటీపార్లర్ నడుపుతున్నది. గతంలో విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఓ ఎస్ఐ ఆమెను బుట్టలో పడేశాడు. ఆమెతో సహజీవనం చేశాడు. వ్యవహారం కొంతకాలం గుట్టుగానే సాగింది. ఈ క్రమంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను వదిలించుకున్న అతడు.. దూరం పెడుతూ వచ్చాడు. అయితే అతనికి భార్య, పిల్లలు ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు.. తనను ఎక్కడ వదిలించుకుంటాడేమోనని దక్కించుకునే చర్యలు చేపట్టింది.
ఇంతలో ఎస్ఐకి మరోప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయింది. దీంతో ఆమెను కలవడం పూర్తిగా మానేశాడు. దీనిపై పోలీస్ అధికారిని నిలదీసిన బాధితురాలు.. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. అతడు స్పందించకపోవడంతో ఐజీ దృష్టికి తీసుకెళ్లింది. ఈనేపథ్యంలో డబ్బు ఇస్తానని చెప్పినప్పటికీ వినని ఆమె, తనను పెండ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. కాగా, ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






