PM Modi | ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
PM Modi | విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (N T Rama Rao) జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాళులర్పించారు.
PM Modi | విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (N T Rama Rao) జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమం, సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. ప్రజల కోసం ఆయన కన్న కలలను సాకారం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ తన ట్వీట్‌లో ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం,…
— Narendra Modi (@narendramodi) May 28, 2026
సంబంధిత వార్తలు

Singireddy Niranjan Reddy vs Bakkani Narasimhulu | డిక్షనరీలో ‘తెలంగాణ’ పదం లేదా? బాబు మెప్పు కోసం దిగజారుడు కామెంట్స్.. టీడీపీ నేతపై నిరంజన్ రెడ్డి ఫైర్
మే 27, 2026

SARTHAK PDS Scheme | రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పీడీఎస్ స్కీమ్ పొడిగింపు
మే 27, 2026

PM Modi | దేశవ్యాప్తంగా భానుడి భగభగలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
మే 27, 2026
తాజావార్తలు
- ●CBSE OSM controversy | నేను బాధ్యత వహిస్తున్నా.. సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి
- ●Meta | పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన మెటా.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ప్రీమియం ఫీచర్లు..
- ●BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు
- ●Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి
- ●Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి
- ●Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

CBSE OSM controversy | నేను బాధ్యత వహిస్తున్నా.. సీబీఎస్ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కేంద్ర మంత్రి

Meta | పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన మెటా.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ప్రీమియం ఫీచర్లు..

BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు

Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి



