PM Modi | స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్
PM Modi | పాఠశాల విద్యార్థుల (School students)తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకున్నారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : నేడు రాఖీ పౌర్ణమి (Raksha Bandhan). ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల (School students)తో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో చిన్నారులతో తన విలువైన సమయాన్ని గడిపారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకున్నారు. రాఖీలు కట్టే సమయంలో విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read..
పాక్ కోసం గూఢచర్యం.. దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు సిమ్ కార్డులు.. దంపతులు అరెస్ట్
మరాఠీ మాట్లాడకుంటే కొడతాం.. ట్యాక్సీ డ్రైవర్లకు అమిత్ థాక్రే హెచ్చరిక
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు.. ఫ్రెండ్‌కి మోదీ కంగ్రాట్స్
సెప్టెంబర్ 4, 2026

GSLV F17 mission | మరో ఆరు ప్రయోగాలే లక్ష్యం.. GSLV-F17 ప్రయోగం విజయవంతం వేళ గగన్‌యాన్ అప్డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్
సెప్టెంబర్ 4, 2026

America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి
- ●SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
- ●POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Sonia Gandhi | హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ
- ●Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార - డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
- ●Kavitha | నేనూ సీఎం అవుతా: కల్వకుంట్ల కవిత

RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..

POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Sonia Gandhi | హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ



