త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | యోగా ట్రైన‌ర్‌గా మారిన ప్ర‌ధాని మోదీ.. వీడియో

PM Modi | దేశ‌వ్యాప్తంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం వేడుక‌లు (International Yoga Day) ఘ‌నంగా నిర్వ‌హించారు. కోల్‌క‌తాలోని రెడ్ రోడ్‌లో జ‌రిగిన వేడుక‌ల్లో ప్ర‌ధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌తో క‌లిసి యోగాసనాలు వేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని యోగా ట్రైన‌ర్‌గా (Yoga trainer) మారారు.

G

National | Published On Jun 21, 2026, 10.57 am IST

PM Modi | యోగా ట్రైన‌ర్‌గా మారిన ప్ర‌ధాని మోదీ.. వీడియో
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం వేడుక‌లు (International Yoga Day) ఘ‌నంగా నిర్వ‌హించారు. కోల్‌క‌తాలోని రెడ్ రోడ్‌లో జ‌రిగిన వేడుక‌ల్లో ప్ర‌ధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌తో క‌లిసి యోగాసనాలు వేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని యోగా ట్రైన‌ర్‌గా (Yoga trainer) మారారు. ఆసనాలు ఎలా వేస్తున్నారో చూసిన మోదీ.. కొంద‌రికి స‌రిచేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Image

Image

PM Modi guides participants amid performance as he leads Yoga Day celebrations from Kolkata’s Red Road (Updated 7.45 am)

Image

 

Advertisement
Advertisement