Assembly Election Results | కేరళలో కాంగ్రెస్.. బెంగాల్‌లో బీజేపీ.. తమిళనాడులో టీవీకే సంబురాలు..
Assembly Election Results | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) వెలువడుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ప్రజలు అధికార పార్టీలను మట్టికరిపించారు. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ (BJP) కూటమి తన అధికారాన్ని నిలుపుకున్నది.
Assembly Election Results | త్రినేత్ర.న్యూస్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) వెలువడుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ప్రజలు అధికార పార్టీలను మట్టికరిపించారు. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ (BJP) కూటమి తన అధికారాన్ని నిలుపుకున్నది. కేరళలో (Kerala) అధికార ఎల్‌డీఎఫ్‌ను ఓడించిన కాంగ్రెస్‌లో సంబురాలు మిన్నంటాయి. పశ్చిమబెంగాల్‌లో (West Bengal) దీదీ కంచుకోటను బద్దలు కొడుతూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో అక్కడ కాషాయ పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటున్నారు. మరోవైపు తమిళనాడులో (Tamil Nadu) రెండేండ్ల క్రితమే పార్టీ స్థాపించిన సినీ నటుడు దళపతి విజయ్.. అధికార, విపక్షాలను ఖంగు తినిపించారు. 106 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 177 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, టీఎంసీ 109 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుని. తమిళనాడులో టీవీకే (TVK) 107 చోట్ల, అన్నాడీఎంకే 70, డీఎంకే 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో అక్కడ ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడేలా ఉన్నది. ఇక కేరళ ప్రజలు తమ పాత సాంప్రదాయానికి కట్టుబడి అధికార మార్పిడీ చేశారు. అక్కడ యూడీఎఫ్ 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎల్‌డీఎఫ్ 41 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నది.
#WATCH | Kolkata, West Bengal: Celebrations outside the BJP office in Kolkata as the party crosses the majority mark in the state.
As per the ECI trends, BJP is leading at 173 seats pic.twitter.com/JWjjCFJFdQ
— ANI (@ANI) May 4, 2026
#WATCH | Keralam Elections 2026 | Celebrations underway at the Congress Headquarters in Thiruvananthapuram as the Congress-led UDF has crossed the majority mark of 71 seats in the state.
Party's General Secretary (Organisation) K.C. Venugopal, state party chief Sunny Joseph, LoP… pic.twitter.com/gX7eHXyJJg
— ANI (@ANI) May 4, 2026
#WATCH | Tamil Nadu Elections 2026 | TVK workers distribute sweets outside the party HQ in Chennai, as the party continues its lead in the state and is poised to emerge as the single-largest party.
It is currently leading in 108 seats of the total 234 in the state. pic.twitter.com/SQjeURyl6z
— ANI (@ANI) May 4, 2026
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



