Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆసక్తికర పోస్టు పెట్టారు. శివుడికి (Lord Shiva) అత్యంత పవిత్రమైన త్రిపుండ్ర తిలకం చిహ్నాన్ని షేర్ చేస్తూ.. ‘సత్యం శివం సుందరం’ (Satyam Shivam Sundaram) అని సంస్కృతంలో రాశారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో శివుడికి (Lord Shiva) అత్యంత పవిత్రమైన త్రిపుండ్ర తిలకం చిహ్నాన్ని షేర్ చేశారు. దానికి ‘సత్యం శివం సుందరం’ (Satyam Shivam Sundaram) అని సంస్కృతంలో రాశారు. ఓ వైపు ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో (Supreme Court) ఇవాళ విచారణ జరగనుండగా.. మరోవైపు అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ పరువునష్టం కేసులో రాహుల్‌ని యూపీలోని సుల్తాన్‌పూర్ కోర్టు (Sultanpur MP-MLA court) నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ రాహుల్ పోస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) వ్యవహారశైలి, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం ఇప్పటికే సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. సర్‌కు సంబంధించి జారీ చేసిన మూడు ఉత్తర్వులూ తమ ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలేనని కమిషన్ స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ అఫిడవిట్‌ను పరిశీలించి నేడు కీలక ఆదేశాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
सत्यम् शिवम् सुन्दरम् https://t.co/pIfskmfzAt
— Rahul Gandhi (@RahulGandhi) October 27, 2026
Also Read..
రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?
హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర
అక్టోబర్ 26, 2026

Supreme Court | ఫామ్ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భరోసా
అక్టోబర్ 26, 2026

Judicial officers Retirement Age | జడ్జీల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు: 14 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..
- ●Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?
- ●Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
- ●Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..

BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..

Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?

Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..



