Hyderabad | భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక లైంగికదాడి..
Hyderabad | హైదరాబాద్‌లోని (Hyderabad) పాతబస్తీలో దారుణం జరిగింది. స్నేహితులతో కలిసి భర్యపై భర్త సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా శారీరకంగా హింసించడంతోపాటు ఆమెను గదిలో బంధించి వెళ్లాడు.
Hyderabad | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) పాతబస్తీలో దారుణం జరిగింది. స్నేహితులతో కలిసి భర్యపై భర్త సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా శారీరకంగా హింసించడంతోపాటు ఆమెను గదిలో బంధించి వెళ్లాడు.
బంగ్లాదేశ్‌కు చెందిన 18 ఏండ్ల యువతికి కశ్మీర్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అనంతరం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వారు.. కంచన్‌బాగ్‌లో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన ఫయాజ్, తన స్నేహితులు ముజీబ్, కమల్, రెహమాన్‌లతో కలిసి భార్యను ఇంట్లోనే నిర్బంధించి శారీరకంగా, మానసికంగా తీవ్ర చిత్రహింసలకు గురిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లారు.
కాగా కిరాయి కోసం యజమాని వారుంటున్న ఇంటికి వెళ్లారు. అయితే తాళం వేసి ఉండటంతో దానిని పగలగొట్టడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో.. భర్త ఫయాజ్ సహా అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితుల పై సామూహిక అత్యాచారం, అక్రమ నిర్బంధం, శారీరక దాడి తదితర తీవ్ర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Needala Prapancham book launch | సమాజ డొల్లతనాన్ని ఎండగట్టిన ‘నీడల ప్రపంచం’: రవీంద్రభారతిలో తిర్మల్ పుస్తకావిష్కరణ
అక్టోబర్ 26, 2026

Hyderabad Metro Phase 2 Approval | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా.. 5 కారిడార్లు, 76 కి.మీ రూట్లివే..!
అక్టోబర్ 26, 2026

Vehicle Theft | కొత్త అద్దె ఇంటికి అడ్వాన్స్ కడదామని వాహనం చోరీ.. ఎక్కడ జరిగిందంటే!
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Jailbreak | ఫిట్స్ నాటకం.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్
- ●Sirimanotsavam | నేడే సిరిమాను సంబరం.. భక్తిపారవశ్యంలో విజయనగరం!
- ●Microsoft | మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్
- ●Telangana Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 29న ఢిల్లీలో ఘనంగా కర్టెన్ రైజర్
- ●TGPSC | ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఊరట.. AEE ఎగ్జామ్ తేదీ మార్పు
- ●Horoscope | అక్టోబర్ 27 రాశిఫలాలు.. ఈ రాశివారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం!

Jailbreak | ఫిట్స్ నాటకం.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్

Sirimanotsavam | నేడే సిరిమాను సంబరం.. భక్తిపారవశ్యంలో విజయనగరం!

Microsoft | మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్

Telangana Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 29న ఢిల్లీలో ఘనంగా కర్టెన్ రైజర్



