Amit Shah | నవంబర్ 2న తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర
Amit Shah | కాంగ్రెస్ సృష్టిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా నవంబర్ 2న ‘లోక్‌తంత్ర్ బచావో – సేవ్ డెమోక్రసీ’ నినాదంతో బీజేపీ( BJP ) ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు( Ramachander Rao ) తెలిపారు. ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Amit Shah | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ సృష్టిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా నవంబర్ 2న ‘లోక్‌తంత్ర్ బచావో – సేవ్ డెమోక్రసీ’ నినాదంతో బీజేపీ( BJP ) ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు( Ramachander Rao ) తెలిపారు. ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) పాల్గొంటారని ఆయన వెల్లడించారు. నాంపల్లిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను, ముఖ్యంగా కొడంగల్‌లో ఎన్ని ఓట్లు డిలీట్ అయ్యాయో ఆయన సమాధానం చెప్పాలి. ఎవరి ఓటైనా పొరపాటున డిలీట్ అయి ఉంటే, వాళ్లు లీగల్‌గా అర్హులైతే మళ్లీ ఓటరు లిస్టులో తప్పకుండ పేరు వస్తుంది. ప్రజల కష్టాలను గాలికొదిలేసి ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ఆడుతున్న వైనం చూస్తుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే కింగ్ నీరో ఫిడేలు వాయించినట్లుగా ఉంది. ‘లోక్‌తంత్ర్ బచావో – సేవ్ డెమోక్రసీ’ అనే నినాదంతో మేం నవంబర్ 2వ తేదీన పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో అమిత్ షా కూడా పాల్గొంటున్నారు అని రామచందర్ రావు తెలిపారు.
తాజావార్తలు
- ●Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు - వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా - విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
- ●Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?
- ●TPCC Delhi committee | కాంగ్రెస్ ఢిల్లీ మహా ర్యాలీకి వేళాయె: రంగంలోకి టీపీసీసీ కీలక కమిటీ.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు
- ●Ponnam Prabhakar | దళారులకే ధాన్యం అమ్ముకోండి.. రైతులకు మంత్రి పొన్నం సూచన
- ●Mallavazhula Sadashivudu Memorial Awards | చమన్ సింగ్, సంగిశెట్టిలకు ‘మల్లావఝల’ అవార్డ్స్
- ●Flex Fuel Vehicles India | పెట్రోల్ బదులు 100% ఇథనాల్: రోడ్లపైకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!

Rashmika Mandanna | కష్టాల్లో విజయ్ నా పక్కనే ఉన్నాడు - వెయ్యి సార్లు అయిన ప్రపోజ్ చేస్తా - విమర్శలపై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్

Newlywed bride collapsed | గదిలోకి అడుగుపెట్టిన క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు.. లోపల ఏం జరిగింది..?

TPCC Delhi committee | కాంగ్రెస్ ఢిల్లీ మహా ర్యాలీకి వేళాయె: రంగంలోకి టీపీసీసీ కీలక కమిటీ.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు

Ponnam Prabhakar | దళారులకే ధాన్యం అమ్ముకోండి.. రైతులకు మంత్రి పొన్నం సూచన




