CUET UG | సీయూఈటీ యూజీ రీషెడ్యూల్.. వాయిదా పడిన పరీక్షలు ఈ తేదీల్లో..
CUET UG | దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ (CUET UG) పరీక్ష బక్రీద్ పండుగ (Eid-ul-Azha) కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
CUET UG | త్రినేత్ర.న్యూస్: దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ (CUET UG) పరీక్ష బక్రీద్ పండుగ (Eid-ul-Azha) కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీషెడ్యూల్ చేసింది. తాజాగా వాయిదా పడిన పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించింది. ఈ నెల 31న, జూన్ 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.
మే 31 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే విడుదల చేసినట్లు వెల్లడించింది. వాటిని అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అదేవిధంగా జూన్ 6, 7 తేదీల్లో నిర్వహించే పరీక్షల హాల్‌టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది.
తాజావార్తలు
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!






